బాల్యం:

అంబటి రాంబాబు గారి 1958 లో బండలై చెరువు గ్రామం అవనిగడ్డ మండలం మచిలీపట్టణం కృష్ణ జిల్లా లో ఒక మద్యతరగతి కుటుంబం లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ, ఏ.వి.ఎస్.అర్. ఆంజనేయులు (అడ్వకేట్) గారి పెద్ద కుమారుడు. ఏ వి ఎస్ అర్ ఆంజనేయులు గారు ఆంధ్ర ప్రదేశ్ డైలీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా , మరియు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా పనిచేసారు, మరియు పి సి సి మెంబెర్ గా పనిచేసారు . తన బాల్యం 10 వ తరగతి వరకు బండలై చెరువు లో చదు


Read More

రాజకీయ జీవితం:


అంబటి రాంబాబు గారు చదువుకునే రోజులు నుండి రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ లో ఆసక్తిగా పాలుగోనేవారు. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరుపున రేపల్లె నుండి శాసనసభ్యుడిగా పోటీచేసి గెలిచారు. 2005 లో వై.యస్. రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తుండగా అంబటి రాంబాబు గారు ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో చైర్మన్ గా పనిచేశారు. 2009 లో వై. యస్. రాజశేఖరరెడ్డి గారి మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీని విడి వై. యస్ .రాజశేఖరరెడ్డి గారి కుమారుడైన వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారి వెన్నునుటు ఓదార్పు యాత్ర లో పాలుగోనారు. 2011 లో వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారు వై.యస్.అర్. కాంగ్రెస్ పార్టీ ని స్థాపించిన మరుక్షణం మొట్టమొదటి వేక్తిగా వై.యస్.అర్. కాంగ్రెస్ పార్టీ లో చేరి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం ప్రజాసమస్యపై పోరాడారు. 2014 లో వై.యస్.అర్.కాంగ్రెస్ పార్టీ తరపున సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. అప్పటినుండి సత్తెనపల్లి నియోజకవర్గ వై.యస్.అర్.కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా పనిచేస్తూ నియోజకవర్గ మరియు రాష్ట్ర ప్రజా సమస్య పై పోరాటం చేస్తున్నారు.తాజా వార్తలు


రాజకీయాల్లోని ప్రపంచంలోని తాజా వార్తలు మరియు ముఖ్యాంశాలు.


   November 18, 2017


చంద్రబాబు యొక్క విదేశీ పర్యటనలుపై వైట్ పేపర్ డిమాండ్ వైఎస్ఆర్ పార్టీ


చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనల కోసం గడిపిన మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్ర

 


మిషన్ & విజన్:“సత్తెనపల్లి ప్రజల కోసం..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం..వైఎస్ఆర్ కుటుంబం గ్యాలరీ