AMBATI RAMBABU
Ex- Member of Legislative Assembly, Repalle
Ex- APIIC Chairman, Andhra Pradesh

Ambati Rambabu

 

 

అంబటి రాంబాబు గారు చదువుకునే రోజులు నుండి రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ లో ఆసక్తిగా పాలుగోనేవారు. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరుపున రేపల్లె నుండి శాసనసభ్యుడిగా పోటీచేసి గెలిచారు. 2005 లో వై.యస్. రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తుండగా అంబటి రాంబాబు గారు ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో చైర్మన్ గా పనిచేశారు. 2009 లో వై. యస్. రాజశేఖరరెడ్డి గారి మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీని విడి వై. యస్ .రాజశేఖరరెడ్డి గారి కుమారుడైన వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారి వెన్నునుటు ఓదార్పు యాత్ర లో పాలుగోనారు. 2011 లో వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారు వై.యస్.అర్. కాంగ్రెస్ పార్టీ ని స్థాపించిన మరుక్షణం మొట్టమొదటి వేక్తిగా వై.యస్.అర్. కాంగ్రెస్ పార్టీ లో చేరి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం ప్రజాసమస్యపై పోరాడారు. 2014 లో వై.యస్.అర్.కాంగ్రెస్ పార్టీ తరపున సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. అప్పటినుండి సత్తెనపల్లి నియోజకవర్గ వై.యస్.అర్.కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా పనిచేస్తూ నియోజకవర్గ మరియు రాష్ట్ర ప్రజా సమస్య పై పోరాటం చేస్తున్నారు.